నాలోని అణువణువునూ నిలువెల్లా దహించివేస్తూ వెలుగుదివ్వెనవుతున్న... ఆ వెలుగులోనైనా నన్ను గుర్తిస్తావేమోనని.. నా అంతరాత్మ నీకు కనిపిస్తుందేమోనని.. నా ఆశ...
నా ఆశ ఫలించకపోగా చిమ్మచీకటిలో కలిసిపోతానేమోనని బాధ గా ఉంది.
నా ఆశ ఫలించకపోగా చిమ్మచీకటిలో కలిసిపోతానేమోనని బాధ గా ఉంది.
0 comments:
Post a Comment